హైదరాబాద్ : టీ జేఏసీ విస్త్రృతస్థాయి సమావేశం ప్రారంభమైంది. పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ ప్రొ. కోదండరాం, టీజీవో అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, టీఎన్టీవో అధ్యక్షుడు దేవీప్రసాద్, టీజీవో నేత విఠల్ సహా అన్ని అనుబంధ జేఏసీ నేతలు సమావేశానికి హాజరయ్యారు. బేటీలో రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలపై చర్చించనున్నారు.




