Monday, 2 November 2026

కేసీఆర్‌ కంటే గొప్ప నాయకుడు ఉండడు : సర్వే

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ విలీనం తర్వాత కేసీఆర్‌ కంటే గొప్ప నాయకుడు ఉండడని కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. సోనియాగాంధీపై ఉన్నంత నమ్మకం మాకు కేసీఆర్‌పై కూడా ఉందని ఆయన పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారన్న నమ్మకముందన్నారు. మేమంతా ఆయన నాయకత్వంలోనే పనిచేయడానికి సిద్ధమని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *