Tuesday, 3 November 2026

కిరణ్‌ చివరి సంతకం పై గవర్నర్‌ సమీక్ష ప్రారంభం

హైదరాబాద్‌: మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చివరగా చేసిన సంతకంపై గవర్నర్‌ నరసింహన్‌ సమీక్ష నిర్వహిస్తున్నారు. కిరణ్‌కు ఓఎస్‌డీగా పని చేసిన సురేందర్‌ బదిలీని నిలిపివేశారు. సురేందర్‌ మాతృ సంస్థ ఏపీఐఐసీకి బదిలీ చేస్తూ తాజా ఉత్తర్వూలు జారీ చేశారు. కాసేపట్ల ఢిల్లీ వెళ్లనున్న గవర్నర్‌ రాష్ట్ర పరిస్థితిపై కేంద్ర హోంశాఖకు నివేదిక ఇవ్వనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *