ఢిల్లీ : సహరా చీఫ్ సుబ్రతా రామ్‌పై ఒక వ్యక్తి సిరా చల్లిన ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. నిన్న సుబ్రతారాయ్ న్యాయస్థానానికి హాజరైన సందర్భంగా గ్వాలియర్‌కు చెందిన మనోజ్ శర్మ అనే న్యాయవాది రాయ్ పై సిరా చల్లిన సంగతి తెలిసిందే.