మీర్‌పూర్: ఆసియాకప్‌లో భాగంగా భారత్ ,అప్గాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో అ ఫ్గానిస్థాన్159 పరుగులకే ఆలౌటయ్యింది. టాన్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన అఫ్గాన్‌జట్టు వెంట వెంటనే వికెట్లు కోల్పోవడంతో 45.2 ఓవర్లకే ఆలౌటయ్యింది. జడేజా 4, రవిచంద్రన్ అశ్విన్ 3, మహ్మద్ షమి 2, అమిత్‌మిశ్రా ఒక వికెట్ తీసుకున్నారు.




