Tuesday, 3 November 2026

త్వరలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం కోదండరాం

హైదరాబాద్‌: పోలవరంలో మరిన్ని ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలపడం అన్యాయమని జేఏసీ చైర్మెన్‌ కోదండరాం ధ్వజమెత్తారు. సీమాంధ్ర కార్పోరేట్‌ శక్తుల ఆగడాలను అరికట్టాలని పిలుపునిచ్చారు. ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలపడాన్ని నిరసిస్తూ త్వరలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని తెలిపారు. కేసీఆర్‌ దీక్ష, విద్యార్థుల పోరాటం వల్లే తెలంగాణ వచ్చిందని పేర్కోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *