Tuesday, 3 November 2026

మహబూబ్‌నగర్‌ జిల్లాలో భారీ వర్షం

ఆందోళనలో రైతులు
హైదరాబాద్‌ : మహబూబ్‌నగర్‌ జిల్లాలోని వడ్డేపల్లి మండలం రాజోలి, గార్లపాడు, తుమ్మిళ్ల గ్రామాల్లో ఉదయం నుంచీ భారీగా వర్షం కురుస్తోంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో మిరపపంటకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. దీంతో రైతులు ఆందోళన పడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *