హైదరాబాద్ : తెలంగాణ జర్నలిస్టుల జాతర సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ష్ట్రప్రసగించారు. సుదీర్ఘమైన పోరాటం, అమరుల త్యాగాలు తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారని కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ భావజాల వ్యాప్తికి జర్నలిస్టులతి విశేషమైన పాత్ర ఉందన్నారు. తెలంగాణ అభివృద్ధిలో కూడా జర్నలిస్టులు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ప్రజాసమస్యలపై జర్నలిస్టుల అలుపెరుగని పోరాటం చేయాలన్నారు.




