సీఎస్ ను కలిసిన టీ-ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు
హైదరాబాద్: తెలంగాణ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులురాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపీకే మమహంతిని కలిశారు. 33 మంది ఐఏఎస్,38మంది ఐపీఎస్ , 15 మంది ఐఎఫ్‌ఎస్ అధికారులు విభజన తర్వాత తమను తెలంగాణలోనే కొనసాగించాలని సీఎస్‌కు విజ్ఞప్తి చేశారు.