Monday, 2 November 2026

తనీఖీల్లో డీఎస్పీ నుంచి రూ.40 లక్షలు స్వాధీనం

నెల్లురూ:విజిలెన్స్‌ డీఎస్పీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సెక్యూరిటీ అండ్‌ విజిలెన్స్‌ డీఎస్పీ చెంచురెడ్డి వద్ద నుంచి రూ.40 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో డీఎస్పీతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకొని అధికారులు విచారిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *