Monday, 2 November 2026

టీఇర్‌ఎస్‌లోకి ఆకుల రాజేందర్‌, రాజేశ్వరరెడ్డి

హైదరాబాద్‌: మల్కాజిగిరి ఎమ్మెల్యే ఆకుల రాజేందర్‌, ప్రముఖ విద్యా వేత్త పల్లా రాజేశ్వర రెడ్డి, సీతారాం నాయక్‌తో పాటు పలువురు కార్యకర్తలు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ అధినేత పార్టీ కండువా కప్పివారిని టీఆర్‌ఎస్‌ లోకి ఆహ్వనించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *