హైదరాబాద్: నగరంలోని గాంధీ భవన్‌కు కాంగ్రెస్ పార్టీ నేతలు బౌన్సర్లతో కట్టుదిట్టమైస భద్రత ఏర్పాటు చేసినట్లు పార్టీ నేతలు తెలిపారు. టికెట్ దక్కని వారు గాంధీభవన్ ఎదుట ఆందోళనలు చేస్తున్న విషయం విదితమే.