Tuesday, 3 November 2026

మోడీ ప్రధాని అవుతారు : అద్వాని

న్యూఢిల్లీ: గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ దేశానికి మంచి ప్రధాని అవుతారని బీజేపీ సీనియర్‌ నేత అద్వానీ అన్నారు. శనివారం ఆయన గాంధీనగర్‌ నుంచి నామీనేషన్‌ దాఖలు చేశారు. అనంతరం మీడాయితో మాట్లాడుతూ త్వరలో జరగనున్న ఎన్నికల్లో బీజేపీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *