Tuesday, 3 November 2026

తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థులకు పొన్నాల లక్ష్మయ్య బీఫామ్‌ల పంపిణీ

హైదరాబాద్: కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించిన తెలంగాణ అసెంబ్లీ అభ్యర్థులకు ఆపార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య బీఫామ్‌లను పంపిణీ చేశారు. ఇవాళ రాత్రి ఆయన నర్సంపేట, తుంగతుర్తి, కంటోన్మెంట్ మినహా మిగతా అభ్యర్థులకు బీఫామ్‌లు అందజేశారు. ఈ స్థానాల్లో పోటీ చేయనున్న జేఏసీ నేతలు ఢిల్లీ నుంచి వచ్చాకా వారికి బీఫామ్‌లు అందజేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *