Tuesday, 3 November 2026

తెలంగాణలో ముగిసిన నామినేషన్ల ప్రక్రియ

హైదరాబాద్: తెలంగాణలో లోక్‌సభ, అసెంబ్లీ సాధారణ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఈమేరకు వివిధ పార్టీల అభ్యర్థులు ఇవాళ రిటర్నింగ్ అధికారులను నామినేషన్లు సమర్పించారు. రేపు నామినేషన్ల పరిశీలన జరుగనుంది. 12న ఉపసంహరణకు చివరితేది. 30న ఎన్నికలు జరుగనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *