హైదరాబాద్: వైసీసీ కార్యకర్తలు రిగ్గింగ్ కు పాల్పడటంపై బీజేపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. కడప గూండాలతో వైసీపీ రిగ్గింగ్‌కు పాల్పడుతుందని…రిగ్గింగ్ యత్నాలను అడ్డుకోవాలని ఈసీని కోరారు. రిగ్గింగ్ యత్నాలపై విశాఖ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్లు బీజేపీ నేతలు తెలిపారు.




