హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 300 మెడికల్ షాపులపై డ్రగ్స్ కంట్రోల్ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. విద్యార్థులకు డ్రగ్స్ అమ్ముతున్నారని ఆరోపణల నేపథ్యంలో అధికారులు దాడులు జరిపారు.తనిఖీల్లో 50 మెడికల్ షాపులను సీజ్ చేయడంతోపాటు 200 మెడికల్ షాప్‌లకు నోటీసులు జారీ చేశారు.




