Tuesday, 3 November 2026

ఇద్దరు కానిస్టేబుళ్ల మధ్య ఘర్షణ..ఒకరి మృతి

శ్రీకాకుళం: ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఇద్దరు కానిస్టేబుళ్ల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. ఈ ఘర్షణలో ఓ కానిస్టేబుల్ తన తుపాకితో కాల్చుకుని చనిపోయాడు. మృతి చెందిన కానిస్టేబుల్‌ను చత్తీస్‌గఢ్ వాసిగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *