Tuesday, 3 November 2026

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

ముంబై: స్టాక్ మార్కెట్లు ఇవాళ ఆరంభంలోనే లాభాల బాటపట్టాయి. సెన్సెక్స్ 260 పాయింట్లు, నిఫ్టీ 80 పాయింట్లు లాభపడి అమ్ముడవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *