Monday, 2 November 2026

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వీఆర్వో

ఆదిలాబాద్ : జైపూర్ మండలం ఇందారంలో వీఆర్‌వో శంకరయ్య లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. ఓ వ్యక్తి నుంచి రూ. 5 వేలు లంచం తీసుకుంటుండగా శంకరయ్యను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *