Monday, 2 November 2026

టి-టిడిఎల్పీ నేతగా ఎర్రబెల్లి నియామకం

హైదరాబాద్  : తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్ష ఛైర్మన్‌గా ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు ఎంపికయ్యారు. ఈమేరకు ఆ పార్టీ నాయకులు ధృవీకరించారు. శనివారం ఆ పార్టీ టిడిఎల్పీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శాసనసభాపక్ష నేతగా తలసాని శ్రీనివాస యాదవ్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా రేవంత్ రెడ్డి, ఆర్. కృష్ణయ్యలను, విప్‌గా వీరయ్యను ఎంపిక చేశారు. అదేవిధంగా మండలి పక్ష నేతగా అరికెల నర్సారెడ్డిని నియమిస్తూ ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నిర్ణయం వెలువరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *