హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పోలీసు ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. డీజీపీ అనురాగ్ శర్మ, జంటనగరాల కమిషనర్లు మహేందర్‌రెడ్డి, సీవీ ఆనంద్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. హైదరాబాద్ నగర పోలీసు వ్యవస్థలో మార్పులపై అధికారులు సీఎంకు నివేదిక అందించారు.




