Monday, 2 November 2026

మొక్కజొన్నను విక్రయించనున్న ప్రభుత్వం

హైదరాబాద్ : మొక్కజొన్న నిల్వలను విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసిన మొక్కజొన్నను మాత్రమే విక్రయించనుంది. టెండర్ల ద్వారా 2.86 మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను ప్రభుత్వం విక్రయించనుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *