Wednesday, 25 November 2026

శంషాబాద్‌ విమానాశ్రయంలో కిలో బంగారం పట్టివేత

హైదరాబాద్‌: శంషాబాద్‌ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి నుంచి కస్టమ్స్‌ అధికారులు కిలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. షార్జా నుంచి హైదరాబాద్‌ వచ్చిన ప్రయాణికుడి నుంచి బంగారం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *