నల్గొండ: నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని ఎన్ఎస్పీ క్యాంప్ క్వార్టర్స్ లో అక్రమంగా నివాసముంటున్న రిటైర్డ్ ఉద్యోగులు, ఇతరులను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. ఆక్రమణాదారులు అడ్డుపడుతుండటంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి మారింది. దీంతో అధికారులు రెవెన్యూ, పోలీసు సిబ్బంది సహాయంతో క్వార్టర్స్ ను స్వాధీనం చేసుకుంటున్నారు.




