Tuesday, 3 November 2026

అగ్ని ప్రమాదంలో రూ.8లక్షల ఆస్తినష్టం

హైదరాబాద్‌: నల్గొండజిల్లా మాల్‌లోని భవానీ జనరల్‌స్టోర్స్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో రూ. 8లక్షల ఆస్తినష్టం వాటిల్లింది. విద్యుదాఘాతం కారణంగానే ప్రమాదం జరిగినట్లు బాధితలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *