Tuesday, 3 November 2026

రేపు హైదరాబాద్‌లో ప్రభుత్వ సెలవు

 
 నేడు లాల్ దర్వాజ బోనాలు
హైదరాబాద్ : హైదరాబాద్ లాల్ దర్వాజ ఆలయంలో బోనాల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఈ నెల 21వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. ‘మన బొట్టు… మన బోనం… మన పండగ’ అనే పేరుతో తెలంగాణలో బోనాల పండుగను అధికారిక ఉత్సవంగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి, బోనాల సందర్భంగా లాల్ దర్వాజ ఆలయం, తదితర దేవాలయాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు ప్రకటించారు. బోనాల సందర్భంగా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *