హైదరాబాద్: తెలంగాణను పూర్తిస్థాయి రాష్ట్రంగా తీర్చిదిద్దుకోవాలని మంత్రి కేటీఆర్ అన్నారు. తొలి కేబినెట్ బ’ాటీలోనే కీలక నిర్ణయాలు తీసుకున్నామని ఆయన తెలిపారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనన్నారు. కరీంనగర్‌లో జరిగిన మన మండలం- మన ప్రణాళికలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీలకు మరిన్ని అధికారాలు ఇస్తామని చెప్పారు.




