Tuesday, 3 November 2026

కామన్వెల్త్‌లో భారత్‌కు ఎనిమిదో పతకం

గ్లాస్గో: కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ ఖాతాలో ఎనిమిదో పతకం నమోదైంది. 10 మీ. ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో మలైకా గోయల్‌ రజత పతకం సాధించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *