Tuesday, 3 November 2026

ఔటర్‌రింగ్ రోడ్డుపై ప్రమాదం, ముగ్గురు మృతి

హైదరాబాద్: నగర శివారులోని పటాన్‌చెరు ఔటర్‌రింగ్ రోడ్డుపై భారీ ప్రమాదం చోటుచేసుకుంది. పాటి వద్ద రింగ్‌రోడ్డుపై వెళ్తోన్న కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుని పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *