Monday, 2 November 2026

పలు ప్రాంతంలో నమోదైన వర్షపాతం వివరాలు

హైదరాబాద్: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఖమ్మం జిల్లా చింతూరులో 15 సెంటిమీటర్లు, అశ్వారావుపేటలో 13, బూర్గంపాడు, కుక్కునూరులో 12సెం.మీ, పరకాలలో 10 సెం.మీ, వేలేరుపాడు, కూనవరంలో 9 సెం.మీ, సత్తుపల్లిలో 8 సెం.మీ, ములకలపల్లె, భూపాలపల్లి, చంద్రుగొండలో 6 సెం.మీ, కొత్తగూడెం, బోనకల్, మధిర, గుండాల, ఇల్లెందు, పాల్వంచలో ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఏటూరు నాగారం, మణుగూరు, దుమ్ముగూడెంలో 5 సెం.మీ వర్షపాతం నమోదైంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *