Monday, 2 November 2026

రెండు కార్లు, ట్రాక్టర్లను ఢీకొన్న పాఠశాల బస్సు

విద్యార్థులు లేనందున తప్పిన ప్రమాదం
హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా కీసర మండలం బండ్లగూడ వద్ద ఓ పాఠశాల బస్సు రెండు కార్లను, ఒక ట్రాక్టర్ని ఢీకొంది. డ్రైవరు మద్యం మత్తులో బస్సు నడపడమే ప్రమాదానికి కారణమని స్థానికులు పేర్కొన్నారు. బస్సులో విద్యార్థులు లేనందున పెనుప్రమాదం తప్పింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *