జనంసాక్షి:
నిజమాబాద్ లో కామారెడ్డి ఆర్ కె డిగ్రీ కళాశాలలో దారుణం జరిగింది. డిగ్రీ విద్యార్థినిపై తొటి విద్యార్థి దాడి చేశాడు. దాడి అనంతరం విద్యార్థి సాయి రెడ్డి తనకు తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దాడిలో విద్యార్థి చేయి, సహా మెడకు గాయాలయ్యాయి. అప్రమత్తమైన కళాశాల సిబ్బంది ఇద్దరి విద్యార్థుల్ని ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే ఇందుకు కారణమై ఉంటుందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.




