Monday, 2 November 2026

ఉన్నత విద్యామండలి వద్ద ఓయూ జేఏసీ ఆందోళన

హైదరాబాద్: ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని నిరసిస్తూ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఛాంబర్‌లో ఓయూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఎంసెట్ కౌన్సెలింగ్ నిలిపివేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. కౌన్సెలింగ్ ప్రకటన ఏపీకి మాత్రమే వర్తిస్తుందని ఇంటర్ బోర్డు కార్యదర్శి విద్యార్థి నేతలకు తెలిపారు. ఇదే విషయం చైర్మన్‌తో చెప్పించాలని ఓయూ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *