Tuesday, 3 November 2026

రెండు మావోయిస్టు వర్గాల మధ్య కాల్పులు

జార్ఖాండ్: జార్ఖాండ్‌లో రెండు మావోయిస్టు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఎంసీసీ, టీపీసీ వర్గాల మధ్య కాల్పులు జరిగినట్లు తెలిసింది. పరస్పర కాల్పుల్లో 14 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. పలమౌ జిల్లా కౌర్య వద్ద ఈ ఘటన జరిగింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *