Tuesday, 3 November 2026

సీఎం, హోంమంత్రి ఏం చేయాలి: వీహెచ్

హైదరాబాద్: హైదరాబాద్‌పై గవర్నర్‌కు అధికారాలు ఇవ్వడంతో ప్రజల్లో గందరగోళం నెలకొందని ఎంపీ వీ హన్మంతరావు అన్నారు. శాంతి భద్రతలపై గవర్నర్ తలదూర్చితే సీఎం, హోంమంత్రి ఏం చేయాలని ఆయన ప్రశ్నించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగినప్పుడు గవర్నర్ కల్పించుకుంటే ఇబ్బంది లేదని, కాని ఇప్పుడు ఇది సరి కాదని అన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *