Tuesday, 3 November 2026

చందనబ్రదర్స్ చోరీ కేసులో ఇద్దరు అరెస్టు

హైదరాబాద్: కూకట్‌పల్లి చందనబ్రదర్స్ చోరీ కేసులో పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.18 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *