Tuesday, 3 November 2026

చిన్నారులకు విషమిచ్చి తల్లి ఆత్మహత్యాయత్నం

కరీంనగర్: జిల్లాలోని రామగుండం మండలం జనగామలో ఓ తల్లి ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఈ ఘటనలో తల్లి మృతి చెందగా.. చిన్నారుల పరిస్థితి విషమంగా మారింది. కుటుంబ కలహాల వల్లే ఈ దారుణం జరిగిందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *