వరంగల్: ఓ అవినీతి చేప ఏసీబీ వలకు చిక్కింది. హన్మకొండలోని ఇరిగేషన్ శాఖ కార్యాలయంలో అవినీతి నిరోధకశాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.25 వేలు లంచం స్వీకరిస్తుండగా డీఈఈ మధుసూధన్‌రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తోన్నారు.




