Tuesday, 3 November 2026

డెంగ్యూ వ్యాధితో చిన్నారి మృతి

ఆదిలాబాద్: డెంగ్యూ వ్యాధితో నాలుగేళ్ల చిన్నారి మృతిచెందింది. కడెం మండలం లక్ష్మీసాగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *