Tuesday, 3 November 2026

గోల్కొండ దగ్గర గోల్ఫ్‌కోర్స్ ప్రారంభం

హైదరాబాద్: నగరంలో కొత్త క్రీఢామైదానం చోటుచేసుకుంది. గోల్కొండ వద్ద కొత్తగా గోల్ఫ్ కోర్స్ ప్రారంభమైంది. రాష్ట్ర ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఈ గ్రౌండ్‌ను ప్రారంభించారు. క్రీడల అభివృద్ధికి రాష్ట్రప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *