Monday, 2 November 2026

గాయపడిన ట్రైనీ ఐపీఎస్ అధికారి మృతి ….

హైదరాబాద్(జ‌నంసాక్షి):

ఈతకొలనులో గాయపడి ట్రైనీ ఐపీఎస్ అధికారి మృతి చెందారు. ఈ ఘటనతో హైదరాబాద్ నేషనల్ పోలీసు అకాడమీలో విషాదం నెలకొంది. హిమాచల్ ప్రదేశ్ క్యాడర్ కు చెందిన ట్రైనీ ఐపీఎస్ మనోమక్తి మానవ్ ఈత కొలనులో ఈతకొడుతూ గాయపడ్డారు. గాయపడిన అధికారిని అత్యవసర చికిత్స కోసం బంజారాహిల్స్ లోని కేర్ ఆస్పత్రికి తరలించారు. అసుపత్రి చికిత్స పొందుతూ మనోముక్తి మరణించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *