Tuesday, 3 November 2026

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అరకిలో బంగారం పట్టివేత

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 3 : శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరకిలో బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. బుధవారం ఉదయం దుబాయ్‌ నుంచి వచ్చిన నిజామాబాద్‌ జిల్లా వాసి నుంచి అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *