Tuesday, 3 November 2026

నిండు కుండలా నాగార్జున సాగర్

నల్లగొండ : నాగార్జున సాగర్ జలాశయం నీటితో కళకళలాడుతోంది. సాగర్‌కు వరద నీరు పోటెత్తింది. పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 581 అడుగులుగా ఉంది. ఇన్‌ఫ్లో 1.85 లక్షల క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 50 వేల క్యూసెక్కులుగా ఉంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *