హైదరాబాద్: తెలంగాణ డీజీపీ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. డీజీపీ అనురాగ్ శర్మ, సీపీ మహేందర్‌రెడ్డి, మరో ఐపీఎస్ అధికారి స్వాతి లక్రా తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.