
హైదరాబాద్: భారత క్రికెటర్ అజింక్య రహానె ఓ ఇంటివాడయ్యాడు. శుక్రవారం రహానె మహారాష్ట్ర సంప్రదాయం ప్రకారం రాధికను పెళ్లాడాడు. ముంబయిలో రహానె, రాధిక దంపతుల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. సన్నిహితులు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రహానె పెళ్లి వార్తను ఫొటోతో సహా బీసీసీఐ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.
రహానె ఇంట పెళ్లి సందడి




