హైదరాబాద్: రాష్ట్రంలో ధరల నియంత్రణపై పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్వర్వుల జారీ చేసింది. సీఎస్ అధ్యక్షత వహించే ఈ కమిటీలో 16 మంది సభ్యులుంటారు. పాలు, కూరగాయలు, నూనెలు, నిత్యావసరాల ధరలతో పాటు.. రైతులకు విత్తనాలు, ఎరువుల లభ్యతను ఈ కమిటీ సమీక్షించనుంది.




