గంగా నది పునరుజ్జీవన పథకాలలో భాగంగా నది ఒడ్డున అడవుల పెంపకం చేపట్టనున్నట్లు ఉమా భారతి తెలిపారు. నది ఎగువన ఔషద మొక్కల పరిరక్షణ ప్రతిపాదన ఉందన్నారు. నదుల అనుసంధానం చేపట్టేటపుడు సంబందిత రాష్ర్టాల మనోభావాలను, పర్యావరణ చట్టాలను, అంతర్జాతీయ చట్టాలను దృష్టిలో ఉంచుకుంటామన్నారు.




