Monday, 2 November 2026

తెలంగాణలో ఆరోగ్య విశ్వవిద్యాలయానికి కాఏ్పుజీ పేరు

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
హైదరాబాద్‌: రాష్ట్రంలో ఆరోగ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విశ్వవిద్యాలయాన్ని వరంగల్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు.. దానికి కాఏ్పుజీ నారాయణరావు పేరు పెడుతున్నట్లు వేర్వేరుగా ఉత్తర్వులు జారీచేసింది. ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి సురేష్‌ చంద్‌ను నియమించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *