Monday, 2 November 2026

జీఎంఆర్ ప్రతిపాదనలు పరిశీలిస్తాం : సీఎం

హైదరాబాద్ : ఎయిర్‌పోర్టు సిటీ వద్ద ఎగ్జిబిషన్, కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేస్తామని జీఎంఆర్ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. జీఎంఆర్ చేసిన ప్రతిపాదనలను పరిశీలిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు వద్ద ఆధునిక ఆస్పత్రి ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ కోరారు. హైదరాబాద్‌కు ఉత్తరాదిన మరో విమానాశ్రయం ఏర్పాటు చేయాలన్నారు. థీమ్ పార్క్, నేచర్ క్యూర్ సెంటర్ ఏర్పాటు చేయాలని సూచించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *